నువ్వీకలేవని తెలిసినప్పటినుండి,
కన్నీళ్ళు ప్రవాహం ఆగటంలేదు,
కాలాన్ని నా ప్రేమతో వెనక్కి తిప్పాలనుకుంటున్నాను,
ఆ దేవుడిని ఎదురించాలనుకుంటున్నాను,
మనసులో రగిలే జ్వాలతో కళ్లు ఎరుపెక్కాయి,
జ్వాలతో ఎరుపెక్కినా నా కళ్ళు ఆ సూర్యుడిని కూడా కాల్చేశేలా ఉన్నాయి.
కాని ఏమిచెయ్యలేకున్నాను,
నిన్ను మళ్ళీ ఎలా బ్రతికించుకోవాలా అని వేదన పడుతున్నాను,
పోని నా ప్రేమకి ప్రాణం పోసి నీ దేహంలోకి పంపించామని ఆ దేవుడిని కోరుకుంటాను.
మరణం నాకు ప్రసాదించి నీకు ప్రాణం పొయ్యమంటాను,
కనీసం ఆ గాలిలో కలిసిపొయైనా నీకు శ్వాసనవుతాను.

0 comments:
Post a Comment