నేను నీకు ఎంత చేరువలో ఉంటానంటే,

జారే కన్నీటిబొట్టును తుడిచేటంత చేరువలో,

నా గుండె చప్పుడు నీకు వినబడేంత చేరువలో,

నా ప్రతిబింబం నీ కంటిపాపలో కనబడేటంత చేరువలో,

నా ప్రతిమాటా నీ మనసుకి చేరేంత చేరువలో,

నీ నీడతో కలిసి నా నీడ నడిచేటంత చేరువలో,

నీకు తోడుగా నీ చెయ్యి పట్టూకోని నడిచేటంత చేరువలో.

3 comments:

హరే కృష్ణ said...

:) maa gundeni cherindi mee varnana..

Padmarpita said...

ఈ కవిత మన్సుకి చేరువగా కాదు మనసునే హత్తుకు పోయింది.

పరిమళం said...

మీ చేరువ ...చాలా బావుంది !

Post a Comment