ఘడియ చాలు నీ గుండె సవ్వడి తెలుసుకోవటానికి,

క్షణము చాలు నీ కంటిపాపలో నన్ను చూసుకోవటానికి,

కాని జీవితం కూడా సరిపోదు నా వేదన వ్యక్తం చెయ్యటానికి,

యుగము కూడా సరిపోదు నా ప్రేమను నీకు పంచటానికి.

2 comments:

Padmarpita said...

చిరుగాలిలా చల్లగా హృదయాన్ని తాకింది

పరిమళం said...

చిన్న పదాలతో చక్కటి భావం తెలియ చేస్తున్నారు ...అభినందనలు .

Post a Comment