చెప్పకొటానికేముందని చెప్పమంటారు నా గురించి,
అచ్ఛమైన తెలుగువాడిని,
కాలేజీలో చదవే స్తోమతలేక జీవితాన్ని చదువుతున్న విధ్యార్దిని,
కాలే కడుపుకోసం పని చేస్తున్న కార్మికుడిని,
ఏన్నో చెయ్యలనుకుని ఏమిచెయ్యలేని ఆశాపరుడిని,
నమ్మకాన్ని మాత్రమే పంచగల ఆత్మీయుడిని,
తల్లిదండ్రులని సంతోషపరచలేని తనయుడిని,
ప్రేమకొసం బయలుజేరిని బాటసారిని,
అందరూ నాతో స్నేహం చెయ్యలనుకునే స్వార్దపరుడిని,
ఆకలి మంటలు తీర్చాలనున్న తీర్చలేని దరిధ్రుడిని,
ఏమి లేకపొయినా సంస్కారం మాత్రం తెలిసిని భారతీయుడిని.

5 comments:
భారతీయుడికి సంస్కారం ఉంటుందని చాలా బాగా చెప్పరు,
ఇంక మిగతా లైన్లు కూడా చాలా బాగున్నాయి.
మీ బ్లాగు చాలా బాగుంది,
చాలా థాంక్స్ పవన్ గారు మీ స్పందనకి.
pavan ur correct, nijamgaa chala bagumdi hanu gaaru.
pavangaaru bharatheeyudu antuuune rendo line lo achamaina telugu vaadini annaaaru mana tamil vaallu choosthey nochukuntaaru theeeseyyandi( just kidding). baagaaa raaasaaru, pada prayogam baaagundi, anni lines lonu indianudi asakthathanu telipi last lo samskaaram undi cover chesaaaraa, leka avanni lekunnaaa samskaaram untey chaaalu ani cheppaaaraaaa
Raju
rajuwithu.blogspot.com
rajuwithu.wordpress.com
touch chesav bosssssss
great
Post a Comment