నువ్వు దూరమవుతుంటే కన్నీళ్ళు ఆగనంటున్నాయి,

కాని నాకు దూరమవుతున్న నీ కళ్ళలో కన్నీరు చూసినప్పుడు,

నాకోసం బాధపడే ఒక మనసుందని తెలిసినప్పుడు,

ఎలా నా ఆనందాన్ని వ్యక్తం చెయ్యగలను,

నీ బాధలో నా మీద ప్రేమను చూసుకున్నాను,

చాలు నాకోసం నువ్వు జార్చిన ఒక్క కన్నీటిబొట్టు చాలు,

ఇంక నా ప్రేమను నీ కన్నీటి నుండి బయటకి రానివ్వను.

3 comments:

Padmarpita said...

ఒక్క కన్నీటి బొట్టుకే కరిగింది....
ఎంత సుతిమెత్తని మనస్సండి మీది....

విశ్వక్శేనుడు said...

అంటే వెల్లకుండా ఆగిపొతున్నరా..........
just kidding.......
చలా బాగుంది.

Lose Weight Now - Ask Me How said...

Nijanga ekkado touch chesarandi.

Post a Comment