నా ప్రేమకు ప్రేరణ నువ్వు,
నా గుండెకి ఊపిరి నువ్వు,
ఎదను గెలవాలన్న,
వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,
ఎవరో తెలియని నువ్వు,ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,
ప్రేమ నేరమా మరి,
ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.
నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,
నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,
అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,
మనసుని వేధించే బాధ,
ప్రేమ అంటే బాధేనా,
మనసు మనల్ని మరచి,
మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?
నన్ను నన్నుగా వుండనీయదెందుకు?
నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?
నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?
ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు,
తెలిసి నువ్వు నాకు చేరువవవు,
ప్రేమ నన్ను వదిలేయి,
తనని నా నుండి దూరం చెయ్యి,
ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,
ఇక తట్టుకోలేను నన్ను వదిలి వెళ్ళిపో.
నా గుండెకి ఊపిరి నువ్వు,
ఎదను గెలవాలన్న,
వేదన పెట్టాలన్నా,నీకే సాధ్యం చెలి,
ఎవరో తెలియని నువ్వు,ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు,
ప్రేమ నేరమా మరి,
ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు.
నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది,
నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది,
అసలు ఎమిటీ బాధ, గాయం కనబడని బాధ,
మనసుని వేధించే బాధ,
ప్రేమ అంటే బాధేనా,
మనసు మనల్ని మరచి,
మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?
నన్ను నన్నుగా వుండనీయదెందుకు?
నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?
నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?
ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు,
తెలిసి నువ్వు నాకు చేరువవవు,
ప్రేమ నన్ను వదిలేయి,
తనని నా నుండి దూరం చెయ్యి,
ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి,
ఇక తట్టుకోలేను నన్ను వదిలి వెళ్ళిపో.
4 comments:
నేను ఏడుస్తున్నాను..
చాలా బావుంది..
నా ప్రేమకు ప్రేరణ నువ్వు.. నా గుండెకి ఊపిరి నువ్వు..
ఎదను గెలవాలన్న..వేదన పెట్టాలన్నా..నీకే సాధ్యం చెలి!
ఎవరో తెలియని నువ్వు..ఎందుకు నా మనసుని శాసిస్తున్నావు?
ప్రేమ నేరమా మరి.. ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు?
నీ మౌనమే మనసుని బాధ పెడుతుంది.. నీ రూపమే హృదయాన్ని ఆక్రమించింది..
అసలు ఎమిటీ బాధ? గాయం కనబడని బాధ.. మనసుని వేధించే బాధ..
ప్రేమ అంటే బాధేనా?
మనసు మనల్ని మరచి..మనల్ని వదిలి వెళ్ళిపోవటమేనా ప్రేమంటే?
నన్ను నన్నుగా వుండనీయదెందుకు?
నీ రూపాన్ని నా కనుల నుండి కదలనీయదెందుకు?
నీ ఉహలని నా ఊపిరిగా మర్చింది ఎందుకు?
ఏ ప్రశ్నకి సమాధానం తెలియదు...తెలిసి నువ్వు నాకు చేరువవవు..
ప్రేమా నన్ను వదిలేయి...తనని నా నుండి దూరం చెయ్యి..
ఎదకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి...ఇక తట్టుకోలేను నన్ను వదిలి వెళ్ళిపో..
నన్ను నేనే ద్వేషిస్తున్నాను.. ప్లీస్.. నన్ను వదిలి వెళ్ళిపో..
ఈ నరకం భరించడం నా వల్ల కాదు ..నన్ను వదిలి వెళ్ళిపో.
It is very nice.....I am feeling u have lot of feelings!!!
ఈ కవిత ను పాట గా కంపోజ్ చేసి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే సూ....పపపపర్ హిట్ పార్టనర్. కత్తి లాగుంది కవిత..ఏంతోమంది హృదయాలను కదిలిస్తుంది.
http://mahigrafix.com/forum
nijame nandi,,ee kavitanu patahga tune cheyandi ,,baguntundi
Post a Comment