నాటి నా భాగ్యనగరం:-
చారిత్రాత్మక ప్రదేశాల కేంద్రబిందువు నా భాగ్యనగరం,
సభ్యమత సమైక్యతకి చిరునామా నా భాగ్యనగరం,
వలస వచ్చిన ప్రజలను ఓడిలో దాచుకున్న భూమాత నా భాగ్యనగరం,
పొట్టకూటికోసం వచ్చిన వారికి ఆకలి తీర్చిన మాతృమూర్తి నా భాగ్యనగరం,
సాగరన్ని గుండెలో దాచుకొని సౌదర్యపు సొగసరి నా భాగ్యనగరం,
నేటి నా భాగ్యనగరం:-
పెద్దపెద్ద భవనాల పునాధులను గుండెలొ గుచ్చుకుంటుంది నా భాగ్యనగరం,
పేదప్రజలకు గజంభూమి అందనంత ఎత్తుకెగసింది నా భాగ్యనగరం,
ఉగ్రవాదుల అగ్రనిలయం నా భాగ్యనగరం,
క్షణక్షణం భయాందోళనలో మునిగిపొయింది నా భాగ్యనగరం,
కులమతాల చిచ్చులో మండిపోతుంది నా భాగ్యనగరం,
ఘడియ ఘడియకి పేలుతున్న బాంబులతో కాలిపొతుంది నా భాగ్యనగరం,
నాడు అది భాగ్యనగరం నేడు అది దౌర్భాగ్యనగరం.

3 comments:
correct ga chepparu
నిజ చిత్రం మన గత చిత్రానికన్నా, వూహా చిత్రానికన్నా భిన్నంగా, అంతకన్నా బాధాకరంగా, నిరాశాజనకంగా వుంటుంది. అందుకే మునుపు మీకు చెప్పాను, వూహలు మధురం వాస్తవం కన్నా అని. వాస్తవాన్ని జీర్ణించుకోవటం మనలోని సంకల్పానికి సవాల్.
ప్రస్తుత పరిస్థితి ని బాగా విస్లేషించావ్ అభినందనలు
Post a Comment