మృత్యుకౌగిలిలో బిగుసుకుంటున్నాను,
మరణ సెయ్యపైకి ఎక్కబోతున్నాను,
చావు నాకు చేరువగా కనబడుతుంది,
కన్నుల ముందున్న నీ రూపం మసకబారుతోంది,
తోడుగా ఉన్న నీ చెయ్యి నా నుండి జారిపోతుంది,
నీ కన్నుల నుండి జారే కన్నీటి బొట్లు నా గుండెపై పడుతున్నాయి,
కరిగిపొతున్న కాలం తనతో బాటు నన్ను తీసుకెళ్ళాలనుకుంటుంది,
మనసు లేని ఆ శిల్పం(ధైవం) నన్ను నీ నుండి దూరం చెయ్యాలనుకుంటుంది.
మరణం వైపు నా ప్రయాణం ప్రారంభమయ్యింది,
ఐనా కాని నీ ఓడిలో మరణం నాకు ఆనందమే,
వెళ్ళిపోతున్నా ప్రియతమా మనసుని నీకు వదిలేసి.

5 comments:
అయ్యో అదేమిటి
అలా అనేసారు.
చదివిన కాణ్ణించి పెయ్యలో బుచికి బుచికి. జమ్ జమ్మల్ మర్రి ఎయ్యి కాళ్ళ జర్రి. ఏమిడిది వయ్యా ఇది?
>> తోడుగా ఉన్న నీ చెయ్యి నా నుండి జారిపోతుంది
person dying will lose grip, not the otherway around. you poetry (aka paityam) needs more work bro!
good one.!
చాలా బావుంది..( spelling mistakes tappa :))
Simple and sweet..
Post a Comment