నీ తలపులతో అలలై పారే ఆగని కన్నీళ్ళు,

మనసుని కాల్చేస్తున్న జ్ఞాపకాల జ్వాలలు,

నీ రాక కోసం ఎదురుచూస్తూ నిదుర మరచిన కన్నులు,

నీ తోడులేక నీకై ఒంటరితనపు ఆలోచనలు,

నీవు చేరువవ్వలేదని అనుక్షణం రగిలే మనసు,

ఇవేనా చెలి నీ ప్రేమ కానుకలు.

1 comments:

Padmarpita said...

మీ ప్రేమ కానుకలు అందుకున్నదా మీ చెలి?:)

Post a Comment