మనసులో కురిసిన తొలకరి స్నేహపు చిరుజల్లువా,

ఎదలో మాటలవెన్నెల కురిపించిన జాబిల్లివా,

ఒంటరి గుండెకు తోడు నిలిచిన స్నేహానివా,

మదిలో మత్తుగా వీచిన సమీరానివా,

మౌనపు గుండెలొ మాటలు జల్లులు కురిపించిన మేఘానివా,

లేక నా చీకటిహృదయం కోరుకునే తోలిసంధ్యవా

3 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

baagaa raasaaru.

Padmarpita said...

Nice...

మధురవాణి said...

హను గారూ,
ఇదే మొదటిసారి మీ బ్లాగుకి రావడం. చాలా బావున్నాయండీ మీ కవితాపుష్పాలు.ఇన్ని రోజులనుంచీ మీ బ్లాగు నా కంటపడకుండా ఎలా ఉందో తెలీట్లేదండీ.
very good work.! అభినందనలు.

Post a Comment