నా కనుల నుండి జారే కన్నీరు కాదు వేదనంటే,
కనుల ముందు నీవున్నా మనసుకి మనసుకి మద్య దూరమే వేదనంటే.
గుండెనిండా జ్ఞాపకాలు నింపుకోని బాధపడటం కాదు విరహమంటే,
జ్ఞాపకాలు గుండెనిండినా,నిజంలో నిమిషం కూడా చేరువకాకపోవడమే విరహమంటే.
నీవు దూరమై ఒంటరిగా బ్రతికేయడం కాదు వియోగమంటే,
ఎదురుగా నీవున్నా నిన్ను పొందలేక ఎడబాటులో నీకై ఎదురుచూడటమే వియోగమంటే.
పెదవిదాక ప్రవహించి వెనుదిరిగే భావాల అలలు కాదు ప్రేమంటే,
ఇరుమనసుల మద్య పరవళ్ళు తొక్కే సంతోషాల ప్రవాహం ప్రేమంటే.

17 comments:
Good One
baangundi....
nice hanu
బాగుంది.
Dear hanu gaaru,
koddi rojulugaa mee blog choosthunna, Chaala bagundhi.
Please visit my blog http://eeushakiranalu.blogspot.com
too good
excellent hanu. manchi feel undi.
పెదవిదాక ప్రవహించి వెనుదిరిగే భావాల అలలు కాదు ప్రేమంటే,
ఇరుమనసుల మద్య పరవళ్ళు తొక్కే సంతోషాల ప్రవాహం ప్రేమంటే
suuuuuper.. Excellent.. :)
chala bagundi frnd
It's So Nice one..
మీ కవిత ప్రేమంటే చాలా బాగుంది ఎవరెక్కడ ఉన్నా మనసున మనసై నిండి ఉండటమె " ప్రేమంటే "
chala baga rasaru hanu gaaru... manchi feel vumdi
chala anubuthi undi mee kavithalo. maa kosam marikonni maduramayina kavithalu mee kalam nundi jaruvalalani koorukuntu mee abhimani.
chala anubhuti undi mee kavithalo. maa kosam marenno kavitalu mee kalam nunchi jaluvarali ani korukunthu mee abhimani.

Post a Comment