జీవితపాఠాలకు పునాది నా ఉగాది.



చేదు: ఇంకొకసారి చేయకూడని అనుభవం,

తీపి: మది నిండిన ఆనందం,

వగరు: గతం చేసిన గాయం,

పులుపు: జీవితం నేర్పిన గుణపాఠం,

ఉప్పు: మనకు ఇచ్చిన చనువుతనం,

కారం: తప్పు చూసినప్పుడు కోపం.


షడ్రుచుల సంగమం ఉగాది,

అదే నా జీవనప్రయాణానికి పునాది.

6 comments:

Unknown said...

మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

Padmarpita said...

మీకు ఉగాది శుభాకాంక్షలు!

చిలమకూరు విజయమోహన్ said...

మీకు వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

సామాన్యుడు said...

Happy Telugu New Year

మాలా కుమార్ said...

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు .

sairam said...

కవిత... ఉగాదికి మీరిచ్చిన ఆహ్వానం.. రెండూ బాగున్నాయి..
ఉగాది స్పూర్తితొ.. మరిన్ని మంచి కవితలు వ్రాయాలని ఆశిస్తున్నాను మిత్రమా..

Post a Comment