పరిచయం పరవశం,
ప్రేమ ప్రణయం.

క్షణమో కావ్యం,
కాలం కమనీయం.

భావాల బేధం,
అలుక అందం.

విరహం మూల్యం,
రాజి రమ్యం.

ఇదే ప్రేమ వృత్తాంతం.

14 comments:

Pranav Ainavolu said...

Hanu,

Really its too good!
Chala chala chala bagundi. The look and feel of ur blog itself made me happy and felt like as if i have entered a happy world.
Mee blog kuda mee kavitvam lage andamga undi.

Padmarpita said...

Nice one...

Megastar said...

Bhavam Brahmandam

కెక్యూబ్ వర్మ said...

చాలా సరళంగా, సూటిగా వుంది. థాంక్యూ..

cartheek said...

bavundandi premaayanam moththam chaala chakkaga chinnagaaa chepparu.

మనసు said...

chala bagumdi. chinna chinna padalatoa chala baga chepperu.

very nice,keep it up.

swarna said...

nice.

శివ చెరువు said...

Good attempt...

monkey2man said...

nice one simple :)

కిన్నెరసాని కవితా ప్రసాద్ said...

:-) Bagundi...

Anonymous said...

ప్రేమ వృత్తాంతం చాలా సరళంగా వుంది.

nice one.

Ravi Kiran said...

nice one anDi , takkuva padalatoa chala baga chepparu prema gurinchi, nice one.

జయ said...

బాగుంది, మీ ప్రేం వృత్తాంతం.

రాంగోపాల్ said...

హను గారు, మీ కవితలు చాలచాల బాగున్నాయండి.
అలాగే మిరడిగారు telugu bloggerలొ ఎన్నిసార్లు చేర్చినా మీ బ్లాగు కనిపించటం లెదని.
నా మొదటి బ్లాగు రాంగోపాల్స్ బ్లాగుని చాల రొజుల క్రిందా చెర్చానండి. అప్పట్లొ మొదటి ప్రయత్నమే పలించింది కాని, ఇ మద్యనే ప్రారంభించిన హాస్యాంజలి బ్లాగుని మీలాగే నేను ఎన్నిసార్లు పయత్నించినా పలితం లేదండి. భహుశా సాంకేతిక లొపం కావచ్చు.

Post a Comment