ఓటు కోసమే నోటి మాటలు,
నేటి వరకే ఈ నీటిమూటలు.

ప్రజధనం కొల్లగోట్టే ముటాదొంగలు,
ప్రజలకేమో చేస్తారు ఒంగిదండాలు.

అతివినయం చూపించే రాబంధువులు
పదవినియామకం కోసమేగా ఈ పకడ్బందీలు

రోజుకోక పుట్టగోడుగులా పార్టీ జెండాలు,
ప్రజాసంపధ కాజేయడామే వారి ఎజెండలు.

పదవి చేతికిప్పించే ప్రజలు అమాయకులు,
పెదవిమాట దాటేసే రాజకీయ నాయకులు.

మార్పుకోసమే ఎదురుచూసే పిచ్ఛిజనాలు,
ఏనాటికి జరగవవి, ఇవి పచ్ఛినిజాలు.

4 comments:

కెక్యూబ్ వర్మ said...

మల్లొచ్చినాయిరో మాయదారి ఎలచ్చన్లు..

గద్దర్ పాటను గుర్తు తెచ్చారు. బాగుంది. రాయండి సార్ ఇలా...

sreenika said...

Well said on contemporary politics.Nice. never give rest to your thoughts..keep writing.

monkey2man said...

avunu avi pacchi nijale

Ravi Kiran said...

ఓటు కోసమే నోటి మాటలు,
నేటి వరకే ఈ నీటిమూటలు.

nijamea nanDi kaanimana janalaku ivanni teliyavu,
nice attampt keep writing

Post a Comment