నీకై వేచిచూసి విసిగిపోయిన నాలో....

"మదికి, బుద్దికి  మద్య విభేదాలు,
మనసుకి, మనిషికి మద్య వివాదాలు.

జ్ఞాపకాలకి, నిజాలకి మద్య వ్యత్యాసాలు,
నిన్నటికి, నేటికి మద్య ఆలోచనలు.

ప్రేమకి, స్నేహానికి మద్య పోలికలు,
అనురాగానికి, అనుబంధానికి మద్య తేడాలు.

నాలో నువ్వై ఆవేదనలు,
నాలో నవ్వై అమ్మానాన్నలు."

నీవిక చేరువ కావు,నవ్విక దూరం కాదు.
దక్కలేదని దుఖ్ఖం చెందను,అందలేదని అంతంచూడను.

14 comments:

Ramakrishna Reddy Kotla said...

Hanu, its really touchy .. very nice.

హరే కృష్ణ . said...

very nice

Anonymous said...

మీరు ఫోటో ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే వాడెవడో eraser తో వెనక నుండి చెరుపుతున్నాడు, చెరపడం అనేది I తో స్టార్ట్ చెయ్యాలి కదా ఆటను ou చేరిపెసాడు :)
రెండో క్లాసు పిల్లవాడు కూడా ముందు నుండి చెరుపుతాడు కదా

ramnarsimha said...

Very nice..

Thanq..

శిశిర said...

Superb!!! చాలా చాలా బాగుంది.

hanu said...

anonymous gaaru athanu correct gane cheruputunnaDu, you okkaTi cheripi appuDu akkada parents ani rastaaDu, adi concept.

రాధిక(నాని ) said...

బాగున్నాయిమీ కవితలు. నేనుకూడా మీలాంటివాళ్లందరినీ చూసి ఇన్స్పైరై కొద్దిగా ట్రై చేస్తున్నాను.ఒక్కసారి నా బ్లాగ్లో చూడండి.

అశోక్ పాపాయి said...

really nice....

శివరంజని said...

"దక్కలేదని దుఖ్ఖం చెందను,అందలేదని అంతంచూడను" really nice.Heart touching poetry

Anonymous said...

bhaada kaadanDi, baadha...chinna achchu tappu:)

pavan said...

నాలో నువ్వై ఆవేదనలు,
నాలో నవ్వై అమ్మానాన్నలు.

ee vishayanni amdaru gurtupeTtukumTe chaalu.

Anonymous said...

"నీవిక చేరువ కావు,నవ్విక దూరం కాదు" deeni meaning kaastha explain chestara?? naaku konchem confusion gaa anpinchindi ... naakemi artham ayyindi ante "nuvvu cheruva ayite ... navvu dhuram avuntundi" ani ... veere meaning vunte explain cheyyagalaru
Sudheer

hanu said...

anTe nuvvu inka naaku cheruva kaavu ani naaku ardamaindi, alaa ani neekosam naa samtoshalanni vadulukonu ani

Anonymous said...

Ohhh .... great !!! Chaala bagundi !! Yaa nenu observe chesindi enti ante, mee kavitvam lo msg kuda chala chala baguntundi ... pl keep posting :)
Sudheer

Post a Comment