నువ్వే నేననుకున్నా,
నా నవ్వే నువ్వనుకున్నా.

కనులకు కనబడకున్నా,
కన్నీటితో కనిబెడుతున్నా.

రాయబారమే వద్దనుకున్నా,
హృదయభారమే మోసేస్తున్నా.

విరహమై నను వేదిస్తున్నా.
దూరమై నిను గమనిస్తున్నా,

ఈ బంధం కలువదని తెలుస్తున్నా,
నీ ఆనందం చాలని బ్రతికేస్తున్నా. 

7 comments:

మందాకిని said...

superb!!

మందాకిని said...

రాయభారం కాదు రాయబారం
పాటల సమూహారం ఇంకా అలాగే ఉందేం! అది సమాహారం అని ఇంతకుముందోసారి చెప్పాననుకుంటా.
(అయ్ బాబోయ్ ! తెలుగు పాఠాలెందుకు ఆంటున్నారా!) హి..

చెప్పాలంటే.... said...

ento baagundi

God, save media! said...

visit godsavemedia.wordpress.com

సంతోష్ said...

TOUCHY........

Balu said...

nice one

anjali said...

touching

Post a Comment