బాధపడినంతనే బంధం నిలువదురా!
వదులుకున్న దానికై వేదన వలదురా!
భామపైన కోపం బ్రతుకుమీద ఏలరా?
వదులుకున్న దానికై వేదన వలదురా!
భామపైన కోపం బ్రతుకుమీద ఏలరా?
ప్రేమ పంచలేని ప్రతిమ మనకేలరా!
కన్నీటిని కాంచలేని రూపు కనుపాపలో ఏలరా?
మనసున్న మగువ మనద్దయ్యే రోజు ముందుందిరా!!
4 comments:
మనసు లేని మగువ మీకేలరా?
మంచి కాలం ముందుందిరా!!!
nice yaar
superbbbbbbb.... nice wording... keep rocking
nice
Post a Comment