అమ్మలోని ఆప్యాయతను అందిపుచుకున్న అనురాగానివి నువ్వు,

నాన్నలోని నిరాడంబరతను నింపిబుచుకున్న నువ్వు,

ప్రతి క్షణం ప్రేమను పంచే ప్రాణానివి నువ్వు,

అనుక్షణం అబిమానాన్ని అందించే అపురూపానివి నువ్వు,

చిరునవ్వుల ఉదయాలతో నా గుండెలో ఆనందపు కిరణాలను ప్రసరిస్తావు,

మధురమైన మాటలతో నా మనసులొ చిరుజల్లులు కురిపిస్తావు,

ఈ ప్రేమ ప్రతి క్షణం నాకు నీడలా తోడుండాలని,

నీకు ప్రతీక్షణం నేను తండ్రిలా తోడుంటానని ఈ రక్షాబంధనం ద్వారా తెలుపుతున్నాను,

"రక్షాబంధనం" శుభాకాంక్షలు నా చిరునవ్వుల చెల్లెలికి.

5 comments:

Anonymous said...

baagaa raasaaranDi.mIku kUdaa rakshaaBandhana subhaakaMkshalu.

తృష్ణ said...

raakhi subhaakamkshalanDi.poddunna vyaakhya peTtaanu.adi sarigaa veLlinaTlu lEdani maLLi raastunnanamDi.

విశ్వ ప్రేమికుడు said...

మీరు కవితలు చాలా బాగా రాస్తున్నారండీ...! మీ బ్లాగ్ కూడా చాలా బాగుంది :)

pavan said...

చాలా బాగుంది మీ రక్షాబంధనం కవితా, మా చెల్లికి ఇది చూపించాను తను చాలా సంతోషించింది

madikumalaga manasupalike said...

Rase prathi aksharam kavi manasu lothullonchi egasipade keratamlantidhi tana anubavala patalaku madhiloni bavallannitini kalipi thana kalam tho kavithaku pranam posthadu kavi. atuvanti kavithalaloni saramsam acaranaloki vasthe entha bagunno anipisthundhi... really your sister is so lucky girl and advanced happy rakshabandhan to you and your sister sir

Post a Comment