గుండెలొ దాచుకున్న ప్రేమని చెప్పటానికి దైర్యం లేదు

అలా అని ప్రేమని దాచుకునే శక్తి కూడా నాకు లేదు

నాకు తేలిసిందల్లా ఒక్కటే అది నిన్ను ప్రేమించటం

ఆకాశమైనా సరిపొదేమో నా ప్రేమని చూపించటానికి

దీవిని కనిపెట్టాలొ నిన్ను మర్చిపొయి దూరంగా వెళ్ళటానికి

మంత్రం కనిపెట్టలొ నా మనసులొ నుండి నిన్ను చెరిపెయ్యటానికి?

3 comments:

Anonymous said...

hi hani,chaala bagundhi ee kavitha,marupu anedi yentha kastamo maatallo chala baaga varnichaavu

స్ఫురిత said...

హనూ ఉండండి, మీ Comment అలాగే మా పిన్నికి పంపాలి. ఐనా ఏం ప్రయోజనం వుండదనుకోండి. ఏదో మొహమాటానికి అలా అంటే మురిసిపోకు అని ఒక చురక వేస్తుంది. ఐనా ఏదో నా తుత్తి కోసం పంపటం అన్నమాట :D

ఐనా మీ కవితల్లో ఒక ఆర్ద్రత వుందండీ. బహుశా మా పిన్నికి బాగా నచ్చినది అదే అనుకుంటా.

kallurisailabala said...

మీ కవితలలో ఆర్ద్రత ఉంది. చదివిన తర్వాత చాలాసేపటివరకూ ఆ భావంలోనుంచి బయటపడటం కష్టం.

Post a Comment