నా గుండెల్లొ దాచుకునే ఆనందాల ఐశ్వర్యం నీ స్నేహం.

నా ఒంటరితనానికి ప్రేమను పంచే అనురాగబంధం నీ స్నేహం.

నా జీవనప్రయాణంలో అలసిపోయి సేదతీరే ప్రతి మజిలి నీ స్నేహం.

బాధలు నిండిన నా చీకటి జీవితంలో ఆనందాల వెన్నెల నీ స్నేహం.

పరిచాయలు ఎన్ని వున్న గుండెలో ప్రతిక్షణం వినిపించే స్పందన నీ స్నేహం.

                          నా ఆలోచనలకు, నా ఇష్టాలకు, నా చిరునవ్వులకు నిలువుటద్దం నీ స్నేహం.

                            ఏకాతంలో జారే కన్నీరు నీ స్నేహం.... బాధల్లో భుజంతట్టే ఓదార్పు నీ స్నేహం..

3 comments:

గిరీష్ said...

super..

చెప్పాలంటే...... said...

ఏకాతంలో జారే కన్నీరు నీ స్నేహం.... బాధల్లో భుజంతట్టే ఓదార్పు నీ స్నేహం..chaalaa chalaa baavundi

sailaja said...

nice

Post a Comment