ఏమని చెప్పను ఎందుకు ప్రేమించవంటే,
నన్ను నేను చదువుకునే నా ఏకాంతాన్ని
నువ్వు సొంతం చేసున్నావనా!
ఏ అందాన్ని చూసినా కూడా ఆశ్వాదించలేనంతగా
నీ సౌందర్యంతో నా కనులను ఆక్రమించావనా!!
ఒంటరితనపు పంజరంలో దాగిన మనసుకి స్వేచ్చనిచ్చి
ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేశావనా!!!!
ఒక్కమాటలో చెప్పలంటే-
"రేపటి మన జీవితాన్ని చూశాను నీ కళ్ళలో,దాచి వుంచిన నా ప్రేమను చదివను నీ మనసులొ".
అందుకే "నేను నిన్ను ప్రేమిస్తున్నాను".
నన్ను నేను చదువుకునే నా ఏకాంతాన్ని
నువ్వు సొంతం చేసున్నావనా!
ఏ అందాన్ని చూసినా కూడా ఆశ్వాదించలేనంతగా
నీ సౌందర్యంతో నా కనులను ఆక్రమించావనా!!
గడిచిపోతున్న కాలాన్ని, కనులలో దాచుకున్న స్వప్నాలని కూడ మర్చిపోయేంతగా
నా అలోచనలలో ఒదిగిపోయావనా!!!ఒంటరితనపు పంజరంలో దాగిన మనసుకి స్వేచ్చనిచ్చి
ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేశావనా!!!!
ఒక్కమాటలో చెప్పలంటే-
"రేపటి మన జీవితాన్ని చూశాను నీ కళ్ళలో,దాచి వుంచిన నా ప్రేమను చదివను నీ మనసులొ".
అందుకే "నేను నిన్ను ప్రేమిస్తున్నాను".
5 comments:
చాలా బాగుంది
చాలా బాగుందండి
చాలా బాగుంది హను...
అవునూ యాహూ బ్లాగులో ఏమీ వ్రాయడం లేదేం...
ఆ బ్లాగు చూశాను. చాలా బాగుంది అందులోని కవిత...
bagundi
Post a Comment