తెలియని ఆనందాలను పంచే నీ స్నేహపు హృదయం,
నా మదిలో చీకటిహృదయానికి ప్రేమను ప్రకాసింపజేసిన ఉదయం.

తెలియకుండానే నీ స్నేహంలో ప్రేమను ఆశ్వాదించడం మొదలుపెట్టను.
తెలియజేయలేక నీకు నా ప్రేమను, నా మనసులోనే మధనపడ్డాను.

గుండెలో నుండి జారే కన్నీళ్ళను నీ స్నేహపు ఆనందాభాష్పాలని ఇంకెన్నాళ్ళు చెప్పాలో,
పగిలిపోతున్న హృదయాన్ని అదిమిపెడుతూ పెదవిపై చిరునవ్వును ఇంకెన్నేళ్ళు పొందుపరచాలో.

నేస్తమా నీవే నా మనసులో నిండిన ప్రేమవని ఎలా తెలుపను.
స్నేహమా నీవే నా జీవిత సర్వస్వం అని ఎలా తెలియజేయను.

ప్రేమను తెలియజేసి స్నేహాన్ని వదులుకోలేక,
స్నేహమే అని మోసంచేస్తూ ప్రేమను దాచుకోలేక.

                                                                                          నీ.....

12 comments:

చెప్పాలంటే.... said...

cheppeyandi mi premanu, malli o jivita kaalam late aindani baadha padakundaa tyondara gaa cheppeyandi....good luck.
kavita baaagundi

శిశిర said...

Interesting.Good.

అశోక్ పాపాయి said...

ప్రేమను తెలియజేసి స్నేహాన్ని వదులుకోలేక,
స్నేహమే అని మోసంచేస్తూ ప్రేమను దాచుకోలేక....nice...adurs

గీతిక said...

హనూ...
ఇంత హార్ట్ టచింగా ఎలా వ్రాస్తావ్..? చాలా బాగా వ్రాశావ్.

hanu said...

thnx to all...

Adviser for Relations said...

Manasulo okati unchukuni bayatiki inkokati pradarsinchadam chala kashtamani anubhavamloki vastekani thelusukuntaru...

sri said...

too good.expressing chala bagundi

ravi said...

same problem boss.... nd chala baga cheppavu nice....

చిన్ని said...

టచింగ్ ...చాల బాగుంది వ్యక్తీకరణ

ధరణీరాయ్ చౌదరి said...

దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటిల్లిపాదికీ నా శుభాకాంక్షలు!

Sree said...

antya prasala pai prema vadulukunte manchidemo

satya said...

really superrrrrrrrr
!!!!!!!!!!!heart touching!!!!!!!!

Post a Comment