ఒంటరితనపు వెన్నెలలో మనసు వేదనతో వణుకుతుంటే,

చెలిమాటలు చలిమంటలై నునువెచ్చగ తాకుతుంటే,

అరుణమై అస్తమిస్తున్న ఆశ కూడ ఊపిరందుకోని ఉదయిస్తుంది.

శిదిలమై జారిపోతున్న సంతోషం కూడ పెదవిపై పదిలమవుతుంది.

ఇరుమనసుల సంగమంలో చిరునవ్వు చిగురిస్తుంది.

చెలివలపుల తాకిడితో మదిలో తొలిప్రేమ తుళ్ళి ఆడుతుంది.

6 comments:

మందాకిని said...

బావుంది.
చెలి మాటలా లేక ఊహలా?

'Padmarpita' said...

బావుంది.

Revanth said...

super... :-)

Neo said...

"అరుణమై అస్తమిస్తున్న ఆశ కూడ ఊపిరందుకోని ఉదయిస్తుంది." ee line naaku chaala nachhindi.. undoubtedly the best poem in this blog

subhashini said...

Mee kavitha chala chala bagundi!!!! :-)

THEJA FX said...

keka

Post a Comment