చిగురు తొడిగిన కొమ్మపై చినుకు చేసే అందాలు,
చినుకు తాకిన పుడమిపై మట్టి పంచే పరిమళాలు,
పుడమి పంచిన ప్రేమతో ప్రకృతి చూపే సోయగాలు,
ప్రకృతి సోయగాలతో పరవశించి కోయిల పాడే స్వరాలు,
కోయిల స్వరాల మాధుర్యంతో మది రాసిన కావ్యాలు,
మది రాసిన కావ్యాలతో చెలి చెక్కిళ్ళపై చిరునవ్వులు,
ప్రతి అందం అద్బుతం, ప్రతి అంశం అమృతం.

5 comments:
కవిత చదివి నా మనసున విరిసెను విరిజల్లులు!!!
Blaagu TemplaTe andamgaa undi. kavita chaalaa baagundi.
బ్లాగులోకి ఎంటరవ్వగానే కళ్ళకింపుగా వుంది.
మీ కవిత హృద్యంగా వుంది.
no word to say
excellent......
coooool
Post a Comment