మది నిండిన నీ ఆలోచనలు,

నిన్ను వెతకమని కనులను కలవరపెడుతుంటే,

నీ రూపం కనబడక అవి కన్నీరు పెడుతుంటే,

మనసు నిన్ను స్వప్నంలో ప్రతిబింబిస్తానంటే,

నిదురలో కూడా మధురస్వప్నమే కదా

2 comments:

'Padmarpita' said...

మధురమైన కవిత్వానికి తగిన చిత్రం!!

వర్మ said...

నిదురలో కూడా మధుర స్వప్నమే కదా!
బాగుంది మీ హృదయ నివేదన.

Post a Comment