గుండెలొ దాచుకున్న ప్రేమని చెప్పటానికి దైర్యం లేదు
అలా అని ప్రేమని దాచుకునే శక్తి కూడా నాకు లేదు
నాకు తేలిసిందల్లా ఒక్కటే అది నిన్ను ప్రేమించటం
ఆకాశమైనా సరిపొదేమో నా ప్రేమని చూపించటానికి
ఏ దీవిని కనిపెట్టాలొ నిన్ను మర్చిపొయి దూరంగా వెళ్ళటానికి
ఏ మంత్రం కనిపెట్టలొ నా మనసులొ నుండి నిన్ను చెరిపెయ్యటానికి?